NLG: ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


