WGL: నల్లబెల్లి మండలంలోని రేలకుంటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. PACS ఛైర్మన్ రఘుపతిరావు, జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని తెలిపారు.
తెలంగాణ
సొంతింటి కల కాంగ్రెస్‌తో సాధ్యం: PACS ఛైర్మన్


