హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ఫేజ్-2పై శిక్షణ తరగతులు

PDPL: గోదావరిఖనిలో SIR ఫేజ్-2పై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు, మరణించిన వారి వివరాలను నిబంధనల మేరకు సవరించాలని సూచించారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసి ప్రతి బూత్‌లో ఓట్లను కాపాడాలని కోరారు.