హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

MDCL: బోడుప్పల్‌లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహమ్మద్ అబ్దుల్ అమీర్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్‌తో కలిసి శివచరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.