కోనసీమ: అల్లవరం మండలం ఓడల రేవు నుంచి సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది. వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఒరిస్సా రాష్ట్రం పారదీప్ తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సమాచారంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం నెలకొంది. కాగా.. ఈనెల 3న సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల జాడ కోసం 23 రోజులపాటు గాలింపు కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్
ఏడుగురు మత్స్యకారులు సేఫ్..!


