ELR: రాష్ట్రంలో వర్షాలు లేక వ్యవసాయ పనులు దొరకక గ్రామీణ పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధి హామీని కొనసాగించాలి


