KRNL: కౌతాళం మండలం గోతులదొడ్డి సమీపంలోని కొండల్లో కోతి పిల్లలను చిరుతలు చంపి తినడంతో గ్రామంలో ఆందోళన మొదలైంది. చిరుతల సంచారంతో గొర్రెల కాపరులు, రైతులు అటువైపు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే చిరుతలను బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోతులదొడ్డిలో చిరుతల కలకలం


