హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంతెన నిర్మాణం చేపట్టాలని నిరసన

KKD: ఏలేశ్వరం–అప్పన్నపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు. వంతెన కృంగిపోవడంతో 13 గ్రామాల విద్యార్థులు, రైతులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీపీఆర్‌ల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.