హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేగంగా కొనసాగుతున్న SLBC టన్నెల్ నిర్మాణ పనులు

నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC టన్నెల్ పనులు వేగవంతమయ్యాయి. గత ప్రమాద ప్రాంతానికి బైపాస్ మార్గంలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ప్రమాదకరమైన 10-15 మీటర్ల షీర్ జోన్‌ను దాటి, 141 మీటర్ల బైపాస్ టన్నెల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా పనుల్లో పురోగతి వేగంగా సాగుతోంది.