PLD: కారంపూడి మండలంలో గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరుకుంది. 16నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది రోడ్డుపై అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు.పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పారిశుధ్య సిబ్బంది అర్ధ నగ్న నిరసన


