NTR: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అర్హులైన వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరులు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్లకు త్వరలో దరఖాస్తులు: ఎమ్మెల్యే


