NGKL: కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (పోపా) కార్యాలయాన్ని పోపా అధ్యక్షుడు ఇమ్మడి శ్రీనివాసులు, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకల రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోపా, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోపా కార్యాలయాన్ని ప్రారంభించిన నేతులు


