హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగపూర్ విద్యా పర్యటనకు ఉపాధ్యాయుడు

NGKL: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్–ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా సింగపూర్ విద్యా పర్యటనకు కల్వకుర్తి (మం) జీడిపల్లి తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రఘురామారావు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులతో కూడిన 40 మంది బృందం పర్యటించనున్నారు.