BDK: భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీ యూత్ సభ్యులు నిర్వహించనున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా కర్ర పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ నాయకులు, రాంప్రసాద్ రామకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు జగదీష్ కాలనీ యూత్ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: గణేష్ నవరాత్రుల సందర్భంగా కర్ర పూజ


