హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు షురూ

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు గురువారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, స్నపనాభిషేకం నిర్వహించనున్నారు. ఉత్సవాల వేళ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు.