SKLM: గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఆమదాలవలస మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించలేదని MLA రవికుమార్ విమర్శించారు. ఆమదాలవలసలోని బుధవారం విజన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో మున్సిపాలిటీలోని డ్రైనేజీలలో చెత్తను తొలగించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1కోటితో మున్సిపాలిటీలోని అన్ని కాలువల పూడికలు తొలగించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది'


