హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లకు నోటీసులు'

MLG: ‘ఎస్‌ఐఆర్‌’లో భాగంగా చిరునామా, వయసు, కుటుంబ వివరాల్లో తేడాలున్న మ్యాపింగ్ కాని, అనామలిస్ ఓటర్లను అధికారులు గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్‌ 9న మండల కేంద్రాల్లో జరిగే ప్రత్యేక శిబిరాల్లో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. ములుగు నియోజకవర్గంలో 41,634 కేసులు నమోదయ్యాయి. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.