హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫైనాన్స్ వ్యాపారి వద్ద గుమస్తా ఆత్మహత్య

ELR: తణుకుకు చెందిన చిట్స్‌, ఫైనాన్స్‌ వ్యాపారి గోలి శ్రీనివాసరావు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న అత్తిలి మండలం మంచిలికి చెందిన ఒగ్గి శ్రీను (35) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రూ.40 కోట్ల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావు ఇటీవల పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.