హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అనుబంధ కమిటీల నియామకం

E.G: రాజానగరం మండల వైసీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా టి. భాస్కరరావు (కానవరం)ను, ఉపాధ్యక్షులుగా మెట్ల సాయి నరసింహం, మేడిది జాన్ విక్టర్లను నియమించామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం ప్రకటించారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా మడికి అబ్రహం శామ్యూల్ (కలవచర్ల)ను ఉపాధ్యక్షులుగా సతీష్ కుమార్ నియమించారు.