GDWL: అలంపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎంపీ మల్లు రవి ఉండవెల్లికి విచ్చేశారు. ఎర్రవల్లి చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వారికీ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకి సంబంధించి నెట్టెంపాడు రిజర్వాయర్ సాధన సమితి సభ్యులు ఎంపీకి వినతి పత్రం అందచేశారు. 99,100,101 ప్యాకేజీలను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ నాయకులు అన్నారు.
తెలంగాణ
'ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే'


