కాకినాడ భానుగుడి సెంటర్‌లో జిమ్ ట్రైనర్ కోడమాటి సతీష్ రెడ్డి (30) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీష్ రెడ్డిపై అతని స్నేహితుడు బందుల సాయికిరణ్(30), మరికొందరితో కలిసి దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్రతో గొంతులో పొడిచి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు
ఆంధ్రప్రదేశ్
జిమ్ కోచ్‌ను చంపింది ఇతడే..?


