SS: మెగా డీఎస్సీలో మొదటి ర్యాంక్ సాధించి ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగం పొందిన కొత్తచెరువు నివాసి మాధవిని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నేరుగా వెళ్లి అభినందించారు. డీఎస్సీలో ఉద్యోగం సాధించిన నవ్యశ్రీని శాలువాతో సత్కరించారు. రేయింబవళ్లు కష్టపడి చదవడం వల్లే ఒకేసారి మూడు టీచర్ పోస్టులు సాధించానని మాధవి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే


