హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిటిష్ కాలం నాటి వంతెనకు కొత్త రూపు: ఎమ్మెల్యే

W.G: కాళ్ల మండలం కోపల్లె వంతెనను రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి పాత వంతెన స్థానంలో నాలుగు లేన్ల వంతెనను కేవలం ఐదు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.