NLR: కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనదిన్నె గిరిజన కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 21 మంది సిబ్బందితో సుమారు 80 ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
34 బైకులు, రెండు ఆటోలు సీజ్


