KDP: జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగంగా మద్యం సేవించిన 19 మందిపై, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 27 మందిపై కేసులు నమోదు చేశారు. 35 వాహనాలను తనిఖీ చేసి 3 వాహనాలను సీజ్ చేశారు. 20 లాడ్జీలు, ధాబాలను తనిఖీ చేయడంతో పాటు మేరీ నగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి 41 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కొరడా


