హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆర్టీసీ డిపో వద్ద ధర్నా

AKP: నర్సీపట్నం ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూఏ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు నిరసన చేపట్టారు. అనకాపల్లి డిపో డ్రైవర్ ఈ.రమణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటీ సర్వీసుల రన్నింగ్ టైం పెంచాలని, ఓఎంఎస్ బస్సులకు కండక్టర్లను కేటాయించాలని కోరారు. మహిళా సిబ్బందికి చైల్డ్ కేర్ లీవులు, గ్యారేజీ వర్కర్లకు టూల్స్, సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరారు.