సంగారెడ్డి: విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడంలో తపస్ (TPUS) ముందుంటుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లిలో బుధవారం జరిగిన ‘గురువందనం’ సభలో ఆయన ప్రసంగించారు. ఉపాధ్యాయుల హక్కులు, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం శ్రమిస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులందరూ తపస్ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
పోతిరెడ్డిపల్లిలో ‘గురువందనం’ సభ


