హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలోని ప్రతిభ హైస్కూల్‌లో ప్రవక్త ముహమ్మద్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. రక్తదానం అత్యంత విలువైన మానవతా సేవ అని, ప్రాణాలను కాపాడుతుందని ఆమె అన్నారు. ప్రవక్త బోధించిన ప్రేమ, దయ, సేవా స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.