హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పోలీసు శాఖలో కీలకంగా జాగిలాలు

ATP: నేడు ప్రపంచ శునకాల దినోత్సవం. అనంతపురం ఏఆర్‌ విభాగంలోని ప్రత్యేక జాగిలాలు విశేష సేవలందిస్తున్నాయి. టైగర్ నేర పరిశోధనలో, విక్కీ ప్రముఖుల భద్రతలో, వాగా పేలుడు పదార్థాల గుర్తింపులో, షైనీ మాదక ద్రవ్యాల పసిగట్టడంలో ముందున్నాయి. ఎన్నో క్లిష్టమైన చోరీలు, హత్యలు, మత్తు పదార్థాల రవాణా కేసులను ఇవి ఛేదిస్తున్నాయి.