సంగారెడ్డి: ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకంలో భాగంగా 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్ వెల్లడించారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి, అనాథ బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 15లోగా దరఖాస్తు చేయాలని కోరారు.
తెలంగాణ
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు


