VZM: వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణం నాయుడు మృతి వైసీపీకి తీరని లోటని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కృష్ణం నాయుడు పార్టీ పురోభివృద్ధికి చేసిన కృషి ఆమోఘమని ఆయన పేర్కొన్నారు. రెండురోజుల క్రితం మృతి చెందిన కృష్ణం నాయుడు కుటుంబాన్ని బుధవారం బొత్స పరామర్శించారు. ఈ మేరకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీపీకి బొత్స నివాళి


