RR: ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ యెల్లమ్మబండ ఖాజానగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ సోదరభావంతో పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
ఖాజానగర్ అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే


