NDL: పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమి పూజ చేశారు. అభివృద్ధి పనుల కోసం కూటమి ప్రభుత్వం రూ. 55 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆమె తెలిపారు. రిజర్వాయర్ చూడటానికి వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వాయర్ అభివృద్ధికి భూమి పూజ


