ATP: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కళ్యాణదుర్గంలో బెల్ట్ షాపుల ద్వారా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై స్పందించిన జగన్ పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టళ్ల దుస్థితిపై జగన్‌ను కలసిన తలారి రంగయ్య


