PLD: చిలకలూరిపేట రహమత్‌నగర్‌లో వీధికుక్కల సంచారంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతూ ఉదయం, రాత్రి వేళల్లో వెళ్లే ప్రజలు, వాహనదారుల వెంటపడుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో వీధికుక్కల బెడద


