హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముసాయిదా జాబితాపై సమావేశం

GNTR: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిరంగిపురం మండలంలో ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా ప్రచురణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో పి.శివసుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా ప్రచురణ పూర్తయిందని తెలిపారు.