MBNR: పాలమూరు_రంగారెడ్డి ప్రాజెక్ట్ DPRను రివైజ్ చేసి నిధులు అడిగితే ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని MP డీకే అరుణ తెలిపారు. జిల్లాలోని గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల లిఫ్టులను పూర్తి చెయ్యకుండా, గ్రావిటీ కెనాల్స్ లేకుండా కమిషన్లకోసమే రిజర్వాయర్‌ల సామర్థ్యం పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. త్వరలో ప్రాజెక్ట్‌ల స్థితిని ప్రజల ముందు ఉంచుతానన్నారు.
తెలంగాణ
కమిషన్ల కోసమే రీ-డిజైన్: డీకే అరుణ


