హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనకు యువతే ఆయువుపట్టు: ఎమ్మెల్యే

W.G: జనసేన పార్టీకి యువతే ఆయువుపట్టని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బాధ్యతాయుతమైన యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యమని తెలిపారు. బుధవారం మసత్యపురిపాలెం గ్రామంలో జేఎస్పీ జెండా స్థూపం, పతాకాన్ని ఆవిష్కరించారు. యువత పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.