W.G: పాలకొల్లు ఎస్టీయూ పట్టణశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. భవానీ ప్రసాద్, రాజ్‌కుమార్ మాట్లాడుతూ టీచర్లంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. టెట్ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో కూటమి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'టెట్ అర్హత మార్కులు తగ్గించాలి'


