AKP: మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరు పాటించాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మాడుగులలో ఈద్ మిలాదున్ నబీ పండగ వేడుకల్లో బుధవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిపి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరుణ, సోదర భావం, నిజాయితీ, దయ, ప్రేమ కలిగి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించాలి'


