KMR: బాన్సువాడ నియోజక వర్గ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం MLA మొక్కలు నాటారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు.
తెలంగాణ
మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి


