హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకాయమ్మ జన్మదిన వేడుకలు

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని A -1 కన్వెన్షన్ హాల్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆమెకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి అన్నా రాంబాబులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకాయమ్మను పుష్పగుచ్ఛంతో సత్కరించారు.