HYD: సినీ డైరెక్టర్ పవన్ సాదినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకున్నాడని ఓ మహిళ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తనతో చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు ఆమె ఆరోపించారు. కాగా 'ఆకాశంలో ఒక తార' వంటి పలు సినిమాలకు పవన్ దర్శకత్వం వహించారు.
తెలంగాణ
సినీ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్


