SRPT: సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లో రైతు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి హాజరై మద్దతు తెలిపారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి'


