హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక!

NZB: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్షత్రియ కళాశాలలో బుధవారం ఆర్మూర్ నగర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జులై 9న ప్రారంభించబడి విద్యార్థుల, విద్యారంగ సమస్యలపైన అలాగే సమాజం పట్ల అనేకమైన కార్యక్రమాలు చేస్తుందన్నారు.