WNP: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నిరుద్యోగ నిర్మూలన కోసం పోరాడాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి. కుతుబ్ పిలుపునిచ్చారు. బుధవారం అమరచింతలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను విడుదల చేశారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగే రాష్ట్ర మహాసభల అనంతరం ఉద్యోగాల కోసం ప్రభుత్వాలపై ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు.
తెలంగాణ
'యువత మత్తును వదిలి నిరుద్యోగంపై పోరాడాలి'


