హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అదేవతి.. సుష్మితపై గజ్జెల కాంతం ఫైర్

WGL: కొండా సుష్మితకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం స్పష్టం చేశారు. ఆమెకు కాంగ్రెస్‌లో సభ్యత్వం కూడా లేదని, అదేవతి అని పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ తరఫున సుష్మితకు టికెట్ ఎందుకు ఇస్తామని ప్రశ్నించారు. సుష్మితకు సంబంధించిన వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంతం వ్యాఖ్యానించారు.