HNK: పరకాలలో మదర్ థెరిస్సా జయంతిని ఘనంగా నిర్వహించారు. పరకాలలోని ఆశ్రమంలో మదర్ థెరిస్సా చిత్రపటానికి స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పూలమాలవేసి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవా అని నమ్మి తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన గొప్ప మహనీయురాలు మదర్ థెరిస్సా అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు అన్నారు.
తెలంగాణ
పరకాలలో మదర్ థెరిస్సా జయంతి


