హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'

KMR: మరణానంతరం నేత్రదానం చేసి చూపులేని వారికి వెలుగునివ్వాలని కామారెడ్డి డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ సూచించారు. బిక్కనూర్ మండల కేంద్రంలో బుధవారం నేత్రదాన పక్షోత్సవాలను ప్రారంభించారు. దేశంలో లక్షలాది మంది చూపు సమస్యలతో బాధపడుతున్నారని, నేత్రదానం ద్వారా వారికి చూపు కల్పించే అవకాశం ఉందన్నారు.