HNK: కాకతీయ యూనివర్సిటీ నూతన అభివృద్ధి అధికారిగా జంతుశాస్త్ర విభాగ ఆచార్యులు, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై.వెంకయ్య నియమితులయ్యారు. వీసీ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత అధికారి ఆచార్య ఎన్.వాసుదేవరెడ్డి నుంచి బుధవారం వెంకయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ
కేయూ అభివృద్ధి అధికారిగా ఆచార్య వెంకయ్య


